Category Archives: స్మృతి కాలమ్ కవిసంగమమ్

అనుభవానికి వచ్చిన కామ్రేడరీ

స్మృతి 29 ఇల్లు వదిలి వూళ్లు తిరిగే పనులు దాదాపు ఎప్పుడూ చేయలేదు నేను. ఎస్సెస్సెల్సీ లోగా నాకు తెలిసినవి నాలుగే నాలుగు వూళ్లు. మా వూరు గని, ‍అమ్మ వాళ్ల వూరు కొండమీది బొల్లవరం. మొదటి హైస్కూలు గడివేముల, రెండో హైస్కూలు తలముడిపి. ఎమ్మే తరువాత చాల రోజులు ఎటూ వెళ్లకుండా వూళ్లోనే వున్నాను. … Continue reading

Posted in స్మృతి కాలమ్ కవిసంగమమ్ | Leave a comment

నా కథానాయిక 

స్మృతి 28 ఈ వారం ఒక ప్రేమ కథ. మా కథే. జయ, నేను… కావడానికి బావ మరదళ్లమే. కాని, రెండు వేర్వేరు పాయలం. ఇద్దరం మరొక పెద్ద నదిలో కలిశాం. ఆ నది పేరు ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిస్టు విప్లవకారుల కమిటీ. ఈ రెండు పాయలు ఒక నదిలో కలవకపోతే, అసలు ఒకటయ్యేవో లేదో. … Continue reading

Posted in స్మృతి కాలమ్ కవిసంగమమ్ | Leave a comment

ఒక జవాబు, ఒకే జవాబు

స్మృతి 26 అదొక అద్భుతం. మిరకిల్. అంత గాఢమైన అనుభవం అంతకు ముందెప్పుడూ నాకు కలగ లేదు. ఆ అనుభవం ఇచ్చిన అనుభూతి మరి డజను వత్సరాలు… ఆ తరువాత కూడా… నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా నన్ను నడిపించింది… నడిపిస్తోంది. అది కాసేపు తాయిలమైంది. కాసేపు బెత్తమైంది. ముందుకు లాగే ముకు తాడైంది. వెనుక … Continue reading

Posted in స్మృతి కాలమ్ కవిసంగమమ్ | Leave a comment

పలు ప్రశ్నలు, ఒక జవాబు….?

స్మృతి 25   డివి గ్రూపు నాయకుడు మండ్ల సుబ్బారెడ్డి మా వూరు రావడం మా పోస్టల్ వుత్తరం చూసి మాత్రమే కాదు ఆయనకు మా వూరు అంతకు ముందే పరిచయం. మండ్ల సుబ్బా రెడ్డి వాళ్ళ వూరి పేరు వెల్గోడు. చండ్ర పుల్లా రెడ్డి వూరు కూడా అదే. ఇద్దరూ మొదటి నుంచీ కమ్యూనిస్టులు. … Continue reading

Posted in స్మృతి కాలమ్ కవిసంగమమ్ | Leave a comment

ఔనది నిజంగా విప్లవాల యుగమే

స్మృతి 27 అప్పుడు జాతులు విముక్తిని, దేశాలు స్వాతంత్ర్యాన్ని, ప్రజలు విప్లవాల్ని కోరుకున్నారనే మాట నిజమే. అది నిజం కాకపోతే, కార్యదక్షత అనే పదానికి తగిన లక్షణాలేమీ లేని నేను ఏమేమో చేసి, ఓహో అనిపించుకోడం, నేనూ కొన్ని పనులు చేయగలనోచ్చి అనిపించుకోడం కుదిరేది కాదు. అప్పటికి కర్నూలు జిల్లాలో విప్లవ విద్యార్థి వుద్యమం అంటూ … Continue reading

Posted in స్మృతి కాలమ్ కవిసంగమమ్ | Leave a comment

నిద్దర పోతున్న వూరు

స్మృతి 24. గత వారం కావాలనే బ్రేక్ తీసుకున్నాను. లోపల వున్నదేదో గడ్డ కట్టిన ఫీలింగ్. నిద్రలేవనివ్వని బద్ధకం. సరిగ్గా అలాగే వుండిందా అప్పుడు మా వూళ్లో నాకు? ఏమో!. అలాగని, అప్పుఢు నేను బద్ధకంతో వూరికే వుండి పోలేదు. ఊరికే వుండిపోవడం నాకు చాతకాదు. ఊరక వున్నప్పుడు నన్ను నేను భరించాలి. అది అసలే … Continue reading

Posted in స్మృతి కాలమ్ కవిసంగమమ్ | Leave a comment

మాతృ గర్భంలో నేర్చిన మరణ వ్యూహం

స్పృహ మాతృ గర్భంలో మరణ వ్యూహం రాసుకున్న వాడు వీడు ఏమీ లేని వాడు ఎప్పుడూ ఏదో వెదుక్కుంటూ నడుస్తుంటాడు పేవ్ మెంటు మీంచీ పక్క సందు లోంచీ పదాలు ఎగిరొచ్చి కాళ్ళకు చుట్టుకుంటాయి అనాధ పదజాలానికి ఆశ్రయాల అడ్రసు చెప్పి తన లోంచి పుట్టే మాట కోసం గింజుకుంటాడు ప్రవేశ ద్వారం వద్ద సైంధవుణ్ని … Continue reading

Posted in స్మృతి కాలమ్ కవిసంగమమ్, Uncategorized | Leave a comment