మెట్లు, దిగువకో ఎగువకో

ఎదో కదుల్తోంది లోలో

సిగ్గేసి కామోసు భయమేసీ కావొచ్చు

పడగ బయట పెట్టదు ఏ కలుగు లో నించీ

వావ్, కవిత్వం అనే దానికి దాని కార్యకర్తల వేషంలో వచ్చిన వాళ్లు

సమాధి కడుతున్నారు అందమైన చలువ ఇటుకలు ఇంటింటి నుంచీ తెచ్చి

మితృడా, తిరుగుబాటు దారుడా ఇప్పుడు ఈ చివరాఖరి శ్వాసలతో వెదుక్కుంటున్నాను

మెట్టు మెట్టుగా దారి చేసుకుని నడుస్తున్నాను వెలుగులు గ్రోలి మత్తెక్కిన ఒక సొరంగం లోపలికి

10-6-2015

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s